Home » Phala Phala ‘Farmgate’ scam
‘సొమ్ము పోయే శని పట్టే’,‘తేలుకుట్టిన దొంగ’ ఇటువంటి సామెతలు అన్ని ప్రత్యక్షంగా కళ్లకు కట్టాయి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాకు. స్కామ్ కు పాల్పడి దోచుకున్న సొమ్ము అంతా దొంగలు పక్కా ప్లాన్ తో దోచుకుపోవటంతో సిరిల్ రామఫోసా పరిస్థి�