Home » Phanindra Narsetty
అనంతిక సునీల్ కుమార్ మెయిన్ లీడ్ లో ‘8 వసంతాలు’ అనే సినిమా రాబోతుంది.
గతంలో షార్ట్ ఫిలిమ్స్ మొదలైన సమయంలో ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ తో ప్రేక్షకులని మెప్పించాడు ఫణీంద్ర నర్సెట్టి. తను తీసిన 'మధురం' షార్ట్ ఫిలిం అయితే అప్పట్లో ఒక సంచలనం.