-
Home » Phantom FX Office
Phantom FX Office
Producer Dil Raju : హైదరాబాద్లో ఫాంటమ్ డిజిటల్ ఎఫెక్ట్స్ లిమిటెడ్ స్టూడియోను ప్రారంభించిన దిల్ రాజు
July 15, 2023 / 08:06 PM IST
భారతదేశంలోని ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోలలో ఒకటైన ఫాంటమ్ డిజిటల్ ఎఫెక్ట్స్ లిమిటెడ్, కంపెనీ తన స్టూడియోను హైదరాబాద్ లో స్టార్ట్ చేసింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ స్టూడియో ప్రారంభించారు.