-
Home » Phantom V Flip 2 5G
Phantom V Flip 2 5G
టెక్నో నుంచి మడతబెట్టే 5జీ ఫోన్లు చూశారా?.. ఫీచర్లు భలే ఉన్నాయి భయ్యా.. ధర ఎంతంటే?
September 13, 2024 / 07:58 PM IST
Tecno Phantom V Fold Launch : టెక్నో ఫాంటమ్ వి ఫోల్డ్ 2 5జీ ఫోన్ ధర 1,099 డాలర్లు (దాదాపు రూ. 92,200)గా నిర్ణయించింది. కార్స్ట్ గ్రీన్, రిప్లింగ్ బ్లూ కలర్వేస్లో అందుబాటులో ఉంది.