Phars Films

    Vaarasudu: వారసుడు ఓవర్సీస్ రైట్స్‌కు భారీ ఆపర్..?

    August 27, 2022 / 05:49 PM IST

    తమిళ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వారసుడు’ ఇప్పటికే సౌత్ వర్గాల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిస్తున్నా�

10TV Telugu News