Home » Phase 3 trial
కరోనా వైరస్‌లో కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండటంతో వ్యాక్సిన్‌ను రెండు మోతాదుల్లో తీసుకున్నప్పటికీ.. మూడో డోసు అవసరమని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.
కరోనా కట్డడి కోసం ఐసీఎంఆర్ సహకారంలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్..మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించి రెండో విడత మధ్యంతర ఫలితాలు విడుదలయ్యాయి.
కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో తయారుచేసిన (Covid-19) వ్యాక్సిన్‌ను ఫేజ్ 3ట్రయల్స్ లోనూ 90శాతం ఎఫెక్టివ్ గా పనిచేసింది. దీనిని యూఎస్ ఫార్మాసూటికల్ దిగ్గజం Pfizer and German biotech firm BioNTech డెవలప్ చేసింది. ఈ మేరకు ఆ కంపెనీ సోమవారం చేసిన ప్రకటనలో వెల్లడించింద�