-
Home » Philadelphia
Philadelphia
అమెరికాలో మరో భారీ విమాన ప్రమాదం.. ఫిలడెల్ఫియాలో ఘటన.. పలువురు మృతి
February 1, 2025 / 07:10 AM IST
అమెరికాలో మరో భారీ విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఫిలడెల్ఫియా విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కుప్పకూలింది.