Home » philanthropic icon
Ratan Tata funeral : ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా అంత్యక్రియలు గురువారం సాయంత్రం సెంట్రల్ ముంబై శ్మశానవాటికలో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి.