-
Home » Phone Battery Low charges
Phone Battery Low charges
Uber Cab Fare Charges : ఇదెక్కడి చోద్యం.. ఫోన్ బ్యాటరీ తక్కువగా ఉంటే.. కస్టమర్లపై ఉబర్ ఛార్జీల బాదుడు.. ఇందులో నిజమెంత?!
April 14, 2023 / 05:23 PM IST
Uber Cab Fare Charges : క్యాబ్ బుకింగ్ చేస్తే.. దూరాన్ని బట్టి ఛార్జీలు ఉంటాయని తెలుసు.. కానీ, కస్టమర్ల ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ (Uber Battery Low Charges) తక్కువ ఉందని ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తుందంటూ వస్తున్న ఆరోపణలను ఉబర్ తీవ్రంగా ఖండించింది.