Home » Phone Call Recording
Tech Tips : ఫోన్ కాల్ రికార్డింగ్ చేస్తున్నారనే అనుమానంగా ఉందా? అయితే మీరు కాల్ రికార్డు చేయకుండా ఉండేందుకు కొన్ని ట్రిక్స్ తెలుసుకోండి. మీ ఫోన్ కాల్స్ ఎవరూ రికార్డింగ్ చేయకుండా ప్రొటెక్ట్ చేయొచ్చు.. ఇదిగో సింపుల్ టిప్స్ మీకోసం..