Home » Phone Hacked
Phone Hacked : గత కొన్ని ఏళ్లుగా సైబర్ మోసం కేసులు గణనీయంగా పెరిగాయి. ప్రతిదీ డిజిటల్‌గా మారడంతో సైబర్ నేరగాళ్లు ఇంకా రెచ్చిపోతున్నారు. నేరుగా బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బును దొంగిలిస్తున్నారు. సైబర మోసగాళ్లకు ఇంటర్నెట్ హాట్‌స్పాట్‌గా మారింది.
ఈ విషయమై బాధితుడి నుంచి కేసు తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచార సాంకేతిక శాఖ సహాయం తీసుకుని నిందితుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తామని వారు పేర్కొన్నారు. అయితే ఇంత పెద్ద మొత్తం డబ్బు కోల్పోయిన ఆ వ్యాపారవేత్త పేరు మాత్రం బయ