Home » Phone Jio 5G
Jio Cheapest 5G Phone : లీక్ డేటా ప్రకారం.. రాబోయే రిలయన్స్ జియో 5G ఫోన్‌కు 'గంగా' అనే కోడ్‌నేమ్ ఉంది. శాంసంగ్ 4GB LPPDDR4X RAM, మైక్రో SD కార్డ్‌తో 32GB స్టోరేజీ కలిగి ఉంది.