Home » phone's battery
వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక. ఇటీవల వాట్సాప్లో వచ్చిన కొత్త ఫీచర్.. యూజర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. ఫీచర్ బాగుందిలే అని అప్ డేట్ చేసుకుంటే.. మొబైల్ ఫోన్ బ్యాటరీని తినేస్తోంది. పెట్టిన ఛార్జింగ్ పెట్టినట్టే పోతోంది. ఎంతసేపు ఛార్జింగ్ పెట్ట�