Home » Phoolan Devi
పూలన్‌దేవీ వర్థంతి సందర్భంగా విగ్రహం ప్రతిష్టించాలని అనుకుంటుండగానే పోలీసులు దాన్ని సీజ్ చేశారు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి విచ్చేసేందుకు వచ్చిన బీహార్ మంత్రి ముకేశ్ సహానీని వారణాసి ఎయిర్‌పోర్టులోనే అడ్డుకున్నారు.
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్ సరిహద్దుల్లో విస్తరించి ఉన్న బంజరు భూమి చంబల్ ప్రాంతం. కొండలు, గుట్టలు, డొంకలు, లోయలతో ఉన్న చంబల్ ప్రాంతాన్ని ఏలిన బందిపోటు రాణి ఫూలన్ దేవి.