Home » photo collection
Flora Saini.. ఇలా గుర్తు పట్టడం కష్టమే కానీ.. ఆశా షైనీ అంటే మన తెలుగు వాళ్ళు ఇట్టే గుర్తు పట్టేస్తారు. బాలకృష్ణ, వెంకటేష్, జగపతి బాబు, శ్రీకాంత్, రాజశేఖర్ లాంటి సీనియర్ హీరోల నుండి తరుణ్ లాంటి అప్పటి యంగ్ హీరోలతో కూడా ఆడిపాడి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ�
మమ్ముట్టి నటించిన ‘భీష్మ పర్వం’ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన అనఘ.. తెలుగులో ఒకే ఒక్క సినిమాలో నటించింది. ‘గుణ 369’ సినిమాలో హీరో స్నేహితుల చేత అత్యాచారం చేయబడిన ‘గీత’ పాత్రలో మెప్పించింది.
తెలుగులో అరడజనుకు పైగా సినిమాలలో నటించినా స్టార్ కాలేకపోయింది సోనాల్ చౌహన్. బాలయ్య లాంటి హీరోతో జోడిగా లెజెండ్ లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమా చేసినా సోనాల్ ఫేట్ మారలేదు. త్వరలో ఎఫ్ 3తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.
చిరుత సినిమాలో తన నటనతో కుర్రకారును హుషారెత్తించిన బాఘల్ పూర్ భామ నేహా శర్మ.. తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా ఈ భామకు ఫాలోవర్లు మాత్రం చాలానే ఉన్నారు.
టాలీవుడ్ నుంచీ శాండల్‌వుడ్‌కి వెళ్లిన బ్యూటీ నిత్య నరేష్. 2015లో కేరింత సినిమాతో... తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ఈ బ్యూటీ... తర్వాతి ఏడాది నందిని నర్సింగ్ హోమ్‌తో ఎంట్రీ ఇచ్చింది. 2017లో ఇ-ది మూవీతో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
బాలీవుడ్ ను ఏలేయాలనే ఆరాటపడుతున్న బ్యూటీ జాన్వీ కపూర్. దాని కోసం ఆన్‌స్క్రీన్‌తో పాటు ఆఫ్ స్క్రీన్‌లోనూ అందాల ఆరబోతకు అసలు ఏమాత్రం అడ్డు చెప్పడం లేదు.
అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ వర్ష బొల్లమ్మ. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన వర్ష.. విజిల్, 96 సినిమాలతో కుర్రకారును కట్టిపడేసింది.
నిండా ఇరవై రెండేళ్ల లేత సోయగం.. రావిషింగ్ లుక్ లో రెచ్చిపోతే ఎలా ఉంటుంది. నిండా చేసింది 4 సినిమాలే కానీ సోషల్ మీడియాకు హీట్ పుట్టించే పిక్స్ తో కుర్రాళ్ళ మతులు పోగొడుతుంది.
హీరోయిన్‌గా తొలి సినిమా 'ఫగ్లీ'తోనే పరాజయాన్ని చవిచూసిన కియారా అద్వానీ.. కబీర్ సింగ్, భరత్ అనే నేను చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కూడా అందుకుని స్టార్‌డమ్ సంపాదించుకుంది.
బిగ్ బాస్ ఫేం, తమిళ నటి యషికా ఆనంద్ కోలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తోంది. ఇటు సోషల్ మీడియాలోనూ తన సత్తా చూపిస్తోంది. లేటెస్ట్ ఫొటోలను పోస్ట్ చేసి.. నెటిజన్లను మైమరిపిస్తోంది.