Home » photo collection
స్టూడెంట్ అఫ్ ది ఇయర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తారా సుతారియా.. తడప్ సినిమాతో పాగా వేసింది. ప్రస్తుతం హీరో పంతీ 2, ఏక్ విలన్ రిటర్న్స్ సినిమాల ప్రమోషన్లలో ఫోటోలకు ఫోజులిస్తూ అదరగొడుతుంది.
నితిన్ 'హార్ట్ ఎటాక్' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ముంబై బ్యూటీ అదా శర్మ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్‌తో బిజీగా ఉంటుంది.
యూట్యూబ్ చానల్ 'దేత్తడి' ద్వారా తెలుగువారికి చాలా దగ్గరైన హారిక తెలంగాణ యాసతో అదరగొడుతూ అనతి కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకంది. బిగ్ బాస్ 4లో పాల్గోని మరింత ఫాలోయింగ్ పెంచుకుంది.
హీరోయిన్‌గానే కంటే హాట్ ఫోటో షూట్స్‌తోనే తెగ పాపులర్ అయిన భామ ఈషా గుప్తా. ఇన్‌స్టాలో భారీగా ఫాలోవర్స్ ఉన్న ఈ అందాల భామ సెమీన్యూడ్ ఫోటోలతో నెట్టింట రచ్చ చేస్తుంది.
హీరోయిన్‌కి తగ్గ అందం, అభినయ సామర్థ్యం ఢిల్లీ మోడల్, నటి సౌందర్య శర్మ సొంతం. ఈ హాట్ లేడీ గత కొంత కాలంగా బాలీవుడ్లో తన అస్థిత్వం కోసం స్ట్రగుల్ చేస్తోంది.
నభా నటేష్.. ఇస్మార్ శంకర్ సినిమాతో హిట్ అందుకున్న ఈ భామ మళ్లీ హిట్ కొట్టేందుకు సిద్దమవుతుంది. ప్రస్తుతం ఫోటోషూట్లతో బిజీగా మారిపోయింది.
బిగ్ బాస్ ఫేం, తమిళ నటి యషికా ఆనంద్ కోలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తోంది. ఇటు సోషల్ మీడియాలోనూ తన సత్తా చూపిస్తోంది. లేటెస్ట్ ఫొటోలను పోస్ట్ చేసి.. నెటిజన్లను మైమరిపిస్తోంది.
హీరోయిన్గా తొలి సినిమా 'ఫగ్లీ'తోనే పరాజయాన్ని చవిచూసిన కియారా అద్వానీ.. కబీర్ సింగ్, భరత్ అనే నేను చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కూడా అందుకుని స్టార్డమ్ సంపాదించుకుంది.
శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్న మల్లికా శెరావత్ నటించిన చిత్రాలకు కుర్రకారు ఫిదా అయ్యేవారు. ఇప్పుడు జోరు తగ్గి సినిమాలు లేకపోయినా ఫొటోషూట్లతో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
తమిళ సినిమాలు కాలా, విశ్వాసం వంటి చిత్రాల్లో మెరిసిన సాక్షి అగర్వాల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. తమన్నా, షాలిని పాండే లాంటి హీరోయిన్స్ కు తన గొంతు అరువిచ్చింది.