Home » photo collections
శేఖర్ కమ్ముల లీడర్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ ప్రియా ఆనంద్. ఆ తర్వాత రామ రామ కృష్ణ కృష్ణ, కో అంటే కోటి వంటి సినిమాలు చేసినా స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది