Home » photo comet
ఆకాశంలో సందడి చేస్తున్న అత్యంత అరుదైన తోకచుక్క ‘కామెట్ నియోవైస్’ను విశాఖపట్టణం అమ్మాయి మొదిలి వైష్ణవి భవ్య ఫోటో తీసింది. ‘కామెట్ నియోవైస్’ ఫొటో తీయటానికి వైష్ణవి కొన్ని రోజులపాటు శ్రమపడింది.కానీ శ్రమకు తగిన ఫలితం దక్కింది. దాదాపు 460 కోట్ల �