Home » Photo of a rare
Black Tiger : నల్లపులిని మీరెప్పుడైనా చూశారా? వీటి గురించి ఎప్పుడైనా విన్నారా? అయితే చూడండి. అచ్చం నల్ల రంగులో ఉండే ఈ పులి ఒడిషాలోని తూర్పు ప్రాంతంలో కనిపించింది. ఇది చాలా అరుదైన జాతికి చెందినవి. సౌమెన్ బాజ్ పేయీ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఈ అరుదైన జాతి�