Home » photographic proof
ఎడ్వర్డ్ అనే అనే వ్యక్తి ప్రపంచం అంతమైపోయిందని.. భవిష్యత్ లోకి వెళ్లి చూశానంటూ సాక్ష్యం చూపిస్తున్నాడు. 5000వ సంవత్సరం వరకూ తాను ప్రయాణించినట్లు చెబుతూ అప్పటికీ ప్రపంచమంతా వాతావరణ మార్పుల కారణంగా నీటిలో మునిగిపోయి ఉందని చెప్తున్నాడు.