Home » Photoshop Image
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్యామిలీ భారత్ ట్రిప్ విజయవంతంగా ముగిసింది. భారత్ పర్యటనను ముగించుకుని ట్రంప్ తన కుటుంబంతో కలిసి అమెరికాకు తిరిగిపయనమయ్యారు. భారత పర్యటనలో ట్రంప్, ఆయన సతీమణి మలానియా ట్రంప్, ఇవాంకా ట్రంప్ ఆమె భర్త అందరూ క�