Home » Phule Movie
జ్యోతిరావు పూలే జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన పూలే సినిమా నేడు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో స్పెషల్ షో వేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, �