-
Home » physically attacking
physically attacking
Kolkata : చెప్పు దెబ్బలు, పిడి గుద్దులు.. కోల్కతా లోకల్ ట్రైన్లో మహిళల భీకర యుద్ధం
July 12, 2023 / 02:59 PM IST
మెట్రోలు, లోకల్ ట్రైన్లు ఇటీవల కాలంలో వైరల్ వీడియోలకు లొకేషన్లుగా మారాయి. ఓవైపు రీల్స్, వీడియోలతో యువత హోరెత్తిస్తుంటే.. తాజాగా కోల్కత్తా లోకల్ ట్రైన్లో మహిళలు ఘోరంగా తన్నుకున్నారు.