Physically Disabled

    వృద్ధులు, దివ్యాంగులకు శ్రీ‌వారి ప్రత్యేక దర్శనం

    March 16, 2020 / 05:27 AM IST

    తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం మంగళవారం (మార్చి 17, 2020) నుంచి  దివ్యాంగులు, వయోవృద్దులకు ప్రత్యేక దర్శనం ప్రారంభం కానుంది. వారికోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. తొలిదశలో 65 సంవత్సరాలకు పైబడి వయస్సు ఉన్న వయోధిక వృద్ధుల�

10TV Telugu News