Home » Physiology
ఈ ఏడాదికి సంబంధించి నోబెల్ బహుమతుల ప్రకటన సోమవారం ప్రారంభమైంది. వైద్య శాస్త్రంలో స్వీడన్‌కు చెందిన స్వాంటె పాబోకు నోబెల్ బహుమతి లభించింది. అంతరించిపోయిన మానవ జాతి జన్యు ఆవిష్కరణలకుగాను ఆయనకు ఈ బహుమతి లభించింది.
2019 ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ లో నోబెల్ బహుమతి.. విలియం జి. కైలిన్ జూనియర్, సర్ పీటర్ జె. రాట్క్లిఫ్ మరియు గ్రెగ్ ఎల్. సెమెన్జా లకు సంయుక్తంగా లభించింది. కణాలు ఎలా గ్రహిస్తాయో, ఆక్సిజన్ లభ్యతకు అనుగుణంగా ఉన్నాయా అన్న దానిపై వారి చేసిన పరిశోధనలకు గాన�