Home » Pichai pay package
Google Sundar Pichai : గూగుల్ వేలాది మంది ఉద్యోగుల (Google Employees Laid off)ను రోడ్డునపడేసింది.. కానీ, సీఈఓ సుందర్ పిచాయ్ జీతం మాత్రం అమాంతం పెంచేసింది. కాస్ట్ కటింగ్ అంటూ కలరింగ్ ఇచ్చిన గూగుల్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.