Home » Pickpocketers
Sensation at Rajendranagar, dead body found in suitcase : హైదారాబాద్..రాజేంద్ర నగర్ లో సూట్ కేస్ లో శవం కలకలం రేపింది. దుండగులు ఒక యువకుడిని హత్యచేసి సూట్ కేస్ లో పెట్టి పడేసి పోయారు. పెట్రోలింగ్ లో ఉన్న పోలీసులు రాజేంద్రనగర్ డైరీ ఫామ్ వద్ద రోడ్డు పక్కన సూట్ కేసును గమనించారు. దాన