Home » Picture Of Eel Burrowing
Eel comes out Heron’s Stomach : అమెరికాకు చెందిన సామ్ డేవిస్ అనే ఓ పోటోగ్రాఫర్ కొన్నిరోజుల క్రితం మేరీ ల్యాండ్ అటవీ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ అరుదుగా కనిపించే వన్య ప్రాణులను ఫోటోలు తీసే పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఆ సమయంలో గాల్లో ఎగురుతున్న హెరాన్ (నారాయణ పక్ష