-
Home » piece of alien technology
piece of alien technology
Oumuamua Alien Space Craft Comet : ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ తోకచుక్క మిస్టరీ వీడింది.. అదెక్కడిదో కనిపెట్టిన సైంటిస్టులు
March 18, 2021 / 05:21 PM IST
సౌర వ్యవస్థ గుండా వెళ్లిన మొట్టమొదటి నక్షత్రపు వస్తువుకు సంబంధించి మిస్టరీని సైంటిస్టులు ఎట్టకేలకు ఛేదించారు. అది ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తించామంటున్నారు. అదో రహాస్యపు ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ తోకచుక్కగా మొదటినుంచి నమ్ముతున్నారు.