-
Home » pilgrim site
pilgrim site
Kedarnath: కేదార్‌నాథ్‌లో పేరుకుపోతున్న చెత్త.. మోదీ ఏమన్నారంటే
May 29, 2022 / 12:51 PM IST
ఛార్‌ధామ్ యాత్రలో భాగమైన కేదార్‌నాథ్‌లో చెత్త పేరుకుపోతుండటంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. పవిత్రమైన యాత్రా స్థలంలో అలాంటి చెత్త ఉండటం సరికాదన్నారు. ఈ నెల ‘మన్ కీ బాత్’లో భాగంగా ఆదివారం ప్రధాని మోదీ రేడియోలో ప్రసంగించారు.