Home » Pilla Nuvvu Naaku Praaname
విక్రమ్, అమృత చౌదరి ప్రధాన పాత్రలలో సిఎస్ గంటా దర్శకత్వంలో వైవిద్యభరితమైన కథతో ‘విక్కి ది రాక్ స్టార్’ అనే పేరుతో ఓ డిఫరెంట్ మూవీ రూపొందుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘పిల్లా నువ్వు నాకు ప్రాణమే’ అంటూ సాగే పాటను మేకర్లు రిలీజ్ చేశారు.