Home » Piller Number 20
నిన్న గాక మొన్న మెట్రో స్టేషన్ పెచ్చులు ఊడి ఓ యువతి మీద పడడంతో ప్రాణాలు పోయిన సంగతి మరవలేదు. అయితే హైదరాబాద్ నగరంలో ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఇంకా ఉన్నట్లుగానే తెలుస్తుంది పలు చోట్ల బ్రిడ్జ్ లు పగుళ్లు కనిపిస్తూ నగర ప్రజలను భయాందోళన�