Pilots asleep

    Pilots asleep: ఆకాశంలో విమానం.. ఆదమరిచి నిద్రపోయిన పైలట్లు

    August 19, 2022 / 06:13 PM IST

    ఆటోపైలట్ మోడ్‮‭కు సెట్టింగ్ టైం అయిపోవడంతో ఒక్కసారిగా గట్టిగా అలారం మోగింది. దీంతో నిద్రలోకి జారుకున్న పైలట్లు రెప్పపాటులో మేల్కొన్నారు. తమ పొరపాటును గ్రహించి విమానాన్ని సురక్షితంగా రన్‭వేపై ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో విమానానికి కానీ ప్రయా�

10TV Telugu News