Home » Pineapple
పైనాపిల్ పండ్లలో బ్రొమెలెయిన్ అనబడే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. ఇది మనం తినే ఆహారంలోని ప్రోటీన్లను సులభంగా జీర్ణం చేస్తుంది. మాంసాహారం తిన్నవారు పైనాపిల్ పండ్లను తింటే త్వరగా ఆ ఆహారం జీర్ణమవుతుంది.
అజీర్తి సమస్యను నివారించటంలో ఈ పండు బాగా ఉపకరిస్తుంది. పైనాపిల్‌లో బ్రొమిలైన్ అనే ప్రొటియోలిటిక్ ఎంజైమ్ అజీర్తిని నివారించి తీసుకున్న ఆహారం జీర్ణ అయ్యేలా చేస్తుంది. భోజనం అనంతరం దీనిని తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఇందులో విటమిన్-ఎ ఉండటం వల్ల కంటికి మంచిది. మధుమేహం, హృదయసంబంధ వ్యాధులు, క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. పైనాపిల్ తింటే జీర్ణసమస్యలు తొలిగిపోతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది.
పచ్చి పైనాపిల్ రసాన్ని తెగిన గాయా లపై వేస్తే రక్తస్రావం అరికడుతుంది. ఇందులోని ఎంజైమ్స్ వాపులను, నాసికా సంబంధమైన వ్యాధులను, టైఫాయిడ్ వంటి వ్యాధులనుండి ఉపశమనం కలిగిస్తుంది.
పైనాపిల్ ను తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందడం మాత్రమే కాకుండా చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
భారతదేశాన్ని ఇప్పట్లో కరోనా భూతం వీడే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే..ఎక్కడికక్కడ పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో భయానక పరిస్థితి నెలకొంది. కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా..ఏ మాత్రం ఫలిత
కేరళలో క్రాకర్స్ పెట్టి గర్భంతో ఉన్న ఏనుగును చంపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ పని చేసిన వారిని శాడిస్టులు, సైకోలుగా
గర్భంతో ఉన్న ఏనుగుకు క్రాకర్స్ పెట్టిన ఫైనాఫిల్ తిని ప్రాణాలు విడిచిన ఘటన స్థానికంగా కేరళను కదిలించింది. ఆకలితో ఉన్న గజరాజును ఆకతాయిలు క్రాకర్స్ పెట్టిన ఫైనాఫిల్ తినిపించడంతో పేలి తీవ్ర గాయాలయ్యాయి. నోరు, ముఖం కాలిపోవడంతో తీవ్రమైన నొప్�