Pink Bollworms

    పత్తిలో గులాబి పురుగుల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

    October 24, 2023 / 11:00 AM IST

    ఈ ఏడాది పత్తి వేసిన రైతులకు ప్రస్తుత ప్రతికూల పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. భారీ వర్షాలకు చాలా చోట్ల పంట నష్టం జరిగింది. ఇందులో అత్యధికంగా పత్తి వేసిన రైతులు ఎక్కువ మంది దెబ్బతిన్నారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగుపడుతున్నాయి.

10TV Telugu News