Home » Pink Day
టిక్‌టాక్, రీల్స్, బిగ్‌బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న అషురెడ్డి ప్రస్తుతం కొన్ని సినిమాల్లో, షోలతో బిజీగా ఉంది. ఇటీవలే తన బర్త్‌డే సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా చేసుకున్న అషు తాజాగా ఇలా పింక్ టాప్ లో తొడలు మొత్తం కనిపించేలా ఫోటోలు పోస్ట్ చేసింది.