Home » PiP
ప్రముఖ గూగుల్ సర్వీసులో ఒకటైన యూట్యూబ్ యాప్లో కొత్త ఫీచర్ వచ్చింది. అదే.. YouTube పిక్చర్-ఇన్-పిక్చర్ (PiP) మోడ్.. ఇప్పటికే వినియోగదారులందరికీ ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.