Home » pipe line
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో యూరియా ఉత్పత్తి దినదినం గండంగా మారింది. తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో యూరియా ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. రామగుండం ఎరువుల కర్మాగారంలో మరోసారి గ్యాస్ పైప్ లైన్ పగిలింది.
హైదరాబాద్ నగరంలో 2 రోజుల పాటు నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. 48 గంటల పాటు పూర్తిగా వాటర్ సప్లయ్ ని నిలిపివేయనున్నారు. అక్టోబర్ 16, 17 తేదీల్లో నీళ్లు రావని జలమండలి అధికారులు తెలిపారు. గోదావరి పైప్ లైన్ల రిపేరీ కారణంగా వాటర్ సప్లయ్ లో ఇబ్బంది ఉందని.
కృష్ణా తాగునీటి సరఫరా బ్రేక్ పడనుంది. ఆగస్టు 28, ఆగస్టు 29 తేదీల్లో పలు ప్రాంతాలకు మంచినీటి సరఫరా ఉండదని జలమండలి ప్రకటించింది. పైపులైన్‌కు భారీ లీకేజీ ఏర్పడడమే కారణమని వెల్లడించింది. బండ్లగూడ వద్ద కృష్ణా ఫేజ్ – 1కు సంబంధించి 2 వేల 200 డయా వ్యాసార�
నిర్వాహకలోపంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ నీరుగారిపోతుంది. పనుల్లో జరిగిన లోపంతో పైపులు లీకేజీ అయి భారీగా నీటి నష్టం జరుగుతోంది. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ శివారులో భగీరథ పైపు లైన్ పగలడంతో మంచి నీరు వృథాగా నేలపాలు అవుత