Home » Piracy Pin King
50 లక్షల పైచిలుకు వ్యూయర్షిప్ చూపెట్టి పెద్దఎత్తున్న డబ్బు సంపాదించాడు. భారత్ లో ఉన్న ఐడీఎఫ్సీ బ్యాంక్‌కి నిధుల బదలాయింపు చేశాడు.
నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, థాయ్ ల్యాండ్, దుబాయ్ దేశాలకు టూర్ లు వేశాడు.