Home » Pitru Paksha 2021
మహాలయ అమవాస్య పర్వదినాన్ని పురష్కరించుకొని ఈరోజు బీచుపల్లి క్షేత్రానికి భక్తులు పొటెత్తారు.
ఏడాది పొడవునా వచ్చే అమావాస్యలలో రెండు అమావాస్యలకు ప్రత్యేకత ఉంది ఒకటి మహాలయ అమావాస్య , రెండోది దీపావళి అమావాస్య.
భాద్రపద మాసంలోని శుక్ల పక్షం దేవతా పూజలకు.... బహుళ పక్షం పితృ దేవతా పూజకు విశిష్టమైనది. పితృదేవతలకు ఇష్టమైన పక్షం కనుక దీనిని పితృపక్షం అంటారు.