Pitru Tarpanam

    పితృతర్పణములు ఎందుకు చేయాలి?

    December 22, 2025 / 06:30 AM IST

     పితృశ్రార్ధముల వలన వారు సంతుష్టులౌతారు. శ్రద్ధతో చేసేది శ్రార్థము. పితృదేవతలకు వారి వారి ఇష్టమైన భోజన పదార్థములను, బ్రాహ్మణులకు శ్రద్ధపూర్వకముగా సమర్పించి బ్రాహ్మణుల ఆశీసులు పొందాలి.

10TV Telugu News