Home » Pixel 6a
Pixel Car Crash Detection : గూగుల్ ఇటీవల భారత్లో పిక్సెల్ ఫోన్ల కోసం కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ను విస్తరించింది. ఈ ఫీచర్ తీవ్రమైన ప్రమాదాలను గుర్తించడానికి, అత్యవసర సహాయం కోసం కాల్ చేయడానికి లొకేషన్, మోషన్ సెన్సార్లు, పరిసర శబ్దాలను ఉపయోగిస్తుంది.
Flipkart Year End Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ త్వరలో ముగుస్తుంది. 2022 ఏడాది ఆఖరులో తక్కువ ధరకు స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. ఇదే సరైన అవకాశం.
Flipkart Big Billion Days Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం (Flipkart)లో సెప్టెంబర్ 23 నుంచి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) అధికారికంగా అందుబాటులోకి రానుంది.