-
Home » Pixel 7 Pro Sale in India
Pixel 7 Pro Sale in India
Google Pixel 7 Series : మరో 3 వారాల్లో గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
September 13, 2022 / 10:33 PM IST
Google Pixel 7 Series : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) సొంత స్మార్ట్ ఫోన్ గూగుల్ పిక్సెల్ (Google Pixel) నుంచి కొత్త సిరీస్ వస్తోంది. అదే.. గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ (Google Pixel 7 Series).