Home » Pixel 7 Pro Sale Offers
Google Black Friday Sale : గూగుల్ బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా సొంత బ్రాండ్ పిక్సెల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఆసక్తి గల కొనుగోలుదారులు పిక్సెల్ ఫోన్లతో పాటు పిక్సెల్ బడ్స్ ప్రో డివైజ్లను కూడా సొంతం చేసుకోవచ్చు.