Home » Pixel 7a
Pixel 7a Flat Discount : భారత్‌లో గూగుల్ నుంచి అత్యంత పాపులర్ పొందిన 5G ఫోన్లలో ఒకటైన Pixel 7a ప్రస్తుతం తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఇటీవలి ప్రీ-దీపావళి సేల్ తర్వాత లేటెస్ట్ బిగ్ దసరా సేల్‌ను ప్రారంభించింది.
Google Smartphones : లావా ఇంటర్నేషనల్, డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా వంటి స్వదేశీ తయారీదారులతో భారత్ మార్కెట్లో పిక్సెల్ ఫోన్లను తయారు చేయాలని గూగుల్ భావిస్తోంది.
Flipkart Electronics Sale : ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ ప్రారంభమైంది. Pixel 7a, Poco F5, Vivo X90 వంటి పలు స్మార్ట్ఫోన్లపై భారీ డీల్స్ అందిస్తోంది. కొత్త 2023 5G ఫోన్లపై బ్యాంక్ కార్డ్‌లతో తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు.
Best 5G Phones : రూ. 40వేల లోపు 5G ఫోన్లలో Pixel 7a, OnePlus 11R, iQOO Neo 7 తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. మీరు ఎంచుకున్న బ్యాంక్ కార్డ్‌ల ద్వారా మాత్రమే తగ్గింపు ఆఫర్లను పొందవచ్చు.
Upcoming Smartphones 2023 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే మరికొన్ని రోజులు ఆగండి.. మే 2023లో 5 కొత్త స్మార్ట్ఫోన్లు రానున్నాయి. ఏయే బ్రాండ్ల స్మార్ట్ఫోన్లు ఉండనున్నాయో ఓసారి లిస్టు చూద్దాం..