Home » Pixel 7a India Price leak
Pixel 7a Price Leak : గూగుల్ IO ఈవెంట్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. గూగుల్ సొంత బ్రాండ్ పిక్సెల్ 7a సిరీస్ ఫోన్ అధికారికంగా లాంచ్ కావాల్సి ఉంది. ఇంతలోనే పిక్సెల్ 7a ఫోన్ ఫీచర్లు, ధర వివరాలు ఆన్లైన్లో లీకయ్యాయి.