Home » Pixel 7a Series
Flipkart Diwali 2023 Sale : ఫ్లిప్‌కార్ట్ దీపావళి 2023 సేల్ నవంబర్ 11 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కొనుగోలుదారులు ఐఫోన్ 14, ఐఫోన్ 13, పిక్సెల్ 7 సిరీస్ వంటి స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపులను పొందవచ్చు.
Flipkart Big Billion Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) సందర్భంగా (Google Pixel 7) ఫోన్‌పై భారీ తగ్గింపు అందిస్తోంది. అదనపు డిస్కౌంట్లతో పిక్సెల్ ఫోన్ ధరను మరింత తగ్గించవచ్చు.
Pixel 7a Series : గూగుల్ కొత్త పిక్సెల్ 7a ఫోన్ సేల్ మొదలైంది.. ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) ద్వారా కొత్త పిక్సెల్ ఫోన్ ధర రూ. 43,999కు కొనుగోలు చేయవచ్చు. లేటెస్ట్ 5G పిక్సెల్ ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఐదు కారణాలివే..
Google I/O 2023 : సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్ ఫిజికల్‌గా నిర్వహించనుంది. గూగుల్ ప్రొడక్టుల అభిమానులు కీనోట్‌ను ఉచితంగా లైవ్‌లోనే చూడవచ్చు. Google I/O లైవ్ స్ట్రీమింగ్ YouTubeలో అందుబాటులోకి ఉంటుంది.
5G Phones Launch : కొత్త 5G స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? వచ్చే నెలలో అద్భుతమైన ఫీచర్లతో సరికొత్త మోడల్ ఫోన్లు (New Smartphones) లాంచ్ కానున్నాయి. ఇందులో ఏయే బ్రాండ్ మోడల్స్ ఉండొచ్చుంటే?