-
Home » Pixel 8 Price Leak
Pixel 8 Price Leak
Google Pixel 8 Series : గూగుల్ పిక్సెల్ 8 ప్రో సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్కు ముందే ఫుల్ ఫీచర్లు లీక్, ధర ఎంతో తెలిసిందోచ్..!
September 26, 2023 / 03:35 PM IST
Google Pixel 8 Series : గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ఫోన్ వచ్చేస్తోంది. ఈ ఏడాది (2023)లో అక్టోబర్ 4న అధికారికంగా కొత్త పిక్సెల్ 8 ప్రో (Pixel 8 Pro) మోడల్ లాంచ్ కానుంది. అంతకంటే ముందుగానే కీలక ఫీచర్లు, ధర వివరాలు లీక్ అయ్యాయి.