Home » Pixel 9 Pro Fold Launch
Pixel 9 Pro Fold Launch : పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ కీ కొత్త డిజైన్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. గత వెర్షన్ల కన్నా వన్‌ప్లస్ ఓపెన్‌ను మరింత గుర్తుచేస్తుంది. రాబోయే ఫోన్ గూగుల్ ఏఐ, జెమినితో లోతుగా ఇంటిగ్రేట్ అయినట్టుగా కంపెనీ ధృవీకరించింది.