Home » Pixel Buds Pro
Made by Google 2023 Event : అక్టోబర్ 4న న్యూయార్క్లో జరిగే (Google) మేడ్ బై గూగుల్ 2023 ఈవెంట్లో పిక్సెల్ 8 సిరీస్, పిక్సెల్ వాచ్ 2, పిక్సెల్ బడ్స్ ప్రో కొత్త కలర్ ఆప్షన్లతో లాంచ్ కానున్నాయి.